తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

సరికొత్త ముందడుగు.. త్వరలో అంతరిక్షం నుంచే విద్యుత్ ఉత్పత్తి..!

11:45 AM Nov 12, 2024 IST | Shiva Raj
UpdateAt: 11:45 AM Nov 12, 2024 IST
Advertisement

సౌర విద్యుత్ ఉత్పత్తిలో సరికొత్త ముందడుగు పడనుంది. త్వరలో అంతరిక్షం నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం కలగనుంది. ఈ మేరకు యూకేకు చెందిన స్పేస్ సోలార్ అనే స్టార్టప్, ఐస్‌లాండ్ దేశానికి చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ రేక్‌జావిక్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2030 నాటికి 30 మెగావాట్ల అంతరిక్ష ఆధారిత సౌర విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించాలనేది ఈ ఒప్పంద లక్ష్యం.

Advertisement

Advertisement
Tags :
Electricityidenijam newsidenijam telugu news
Advertisement
Next Article