ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..!
05:30 PM Oct 26, 2024 IST
|
Vinod
UpdateAt: 05:30 PM Oct 26, 2024 IST
Advertisement
అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ OSD ప్రభాకర్‌రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్ రావుల పాస్‌పోర్టులు రద్దయ్యాయి. ఈ కేసులో కీలకమైన వీరిరువురూ దర్యాప్తును ఎదుర్కోకుండా అమెరికాలో తలదాచుకుంటున్నారని, వీరి పాస్‌పోర్టులు రద్దు చేయాలని హైదరాబాద్ పోలీసులు గతంలోనే ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంకు నివేదిక పంపారు.
Advertisement
Advertisement
Next Article