తెలంగాణ వైపు దూసుకొస్తున్న ఏనుగుల గుంపు
12:39 PM Oct 25, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 12:40 PM Oct 25, 2024 IST
Advertisement
ఇదే నిజం, చింతలమనేపల్లి: మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని కొమురంభీం జిల్లా వైపు భారీ గజరాజుల గుంపు కదులుతోంది. పెంచికల్ పేట్‌కు 30 కి.మీ. దూరంలో పెద్దసంఖ్యలో ఏనుగులు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. అధికారులు డప్పు చాటింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏనుగులు ఎటువంటి బీభత్సం సృష్టిస్తాయోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెంచికల్పేట్లో అటవీశాఖ అధికారులు డప్పు చాటింపు వేయించారు.
Advertisement
Advertisement
Next Article