తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు ఖరారు.. ఆఖరు తేదీ ఎప్పుడంటే?

08:12 PM Nov 08, 2024 IST | Teja K
UpdateAt: 08:12 PM Nov 08, 2024 IST
Advertisement

తెలంగాణ రాష్ట్రంలోని పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించేందుకు గాను ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 18 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ వెల్లడించారు. రూ. 200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకు, రూ. 500 ఆలస్య రుసుమును డిసెంబర్ 21 వరకు చెల్లించవచ్చని తెలిపారు.

Advertisement

Advertisement
Tags :
10th class exam feeidenijam newslatest newspayment dates are finaltelagana 10 class examstelanganatelugu latest news in idenijam
Advertisement
Next Article